Wednesday, August 12, 2009

మళ్ళీ వచ్చిన అంకుల్......

కొన్ని రోజుల క్రితం నేను ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాను. అయితే ఆ ఇంటి యజమాని వాళ్ళ అమ్మాయికి నన్ను చూపించి....
ఇదిగో మన ఇంట్లో కొత్తగా వచ్చిన అంకుల్ ఇతనే....... నమస్తే చెప్పు....
అని పరిచయం చేసాడు.
కెవ్............తెలుగు భాష లో నచ్చని ఒకే ఒక పదం uncle. అని అరవాలనిపించింది.
అయినా, నేను అంత ఘోరంగా కనిపిస్తున్నానా?? అంతగా పెద్ద వాడిని అయిపోయానా?
అని మనసు తనలో తను అనుమాన పడుతుంటే..... వెంటనే...
లేదు రా అబ్బాయి.... నువ్వు ఇంకా యూత్ . కనీసం నీ ఫ్రెండ్స్ లాగా నీకు పెళ్ళి కాలేదు. dont worry
అని సర్దిచెప్పుకున్నాను.


అరె!!! మొన్నటికి మొన్న ఒక అమ్మాయి అంకుల్ అని పిలిచేసింది. ఎంటో..... 4 ఏళ్ళ అమ్మాయికి కూడా నేను అలా కనిపిస్తున్నానా?? ఇంక youth or big అమ్మాయిలకి ఎలా కనిపిస్తావ్ రా?? :(

నేనేమో రోజు రోజుకు ఒక కొత్త సంఘటనతో ఏదో ఒకటి నేర్చుకొంటూ.... చిన్న వాడిని అయిపోతున్నా అని నా ఫీలింగ్.

Am i growing old or growing young :P

btw: పెళ్ళి అయిన friendly అంకుల్స్ అందరికీ ఈ పోస్ట్ అంకితం. :P

PS: Check out the new search engine from Caffeine.
Developers are inviting users to use the new service hosted at
http://www2.sandbox.google.com/

2 comments:

Dilla said...

Hey PG/BG, naaku kuda almost same feeling ra. Naa manasuloni bhaavalani nuvvu blog lo post cheshavu,we are sailing in the same boat.........:)

pavi said...

నాకు కూడా ఈ సంఘటన ఎదురైండి :(