ఇదిగో మన ఇంట్లో కొత్తగా వచ్చిన అంకుల్ ఇతనే....... నమస్తే చెప్పు....అని పరిచయం చేసాడు.
కెవ్............తెలుగు భాష లో నచ్చని ఒకే ఒక పదం uncle. అని అరవాలనిపించింది.అని మనసు తనలో తను అనుమాన పడుతుంటే..... వెంటనే...
అయినా, నేను అంత ఘోరంగా కనిపిస్తున్నానా?? అంతగా పెద్ద వాడిని అయిపోయానా?
లేదు రా అబ్బాయి.... నువ్వు ఇంకా యూత్ . కనీసం నీ ఫ్రెండ్స్ లాగా నీకు పెళ్ళి కాలేదు. dont worryఅని సర్దిచెప్పుకున్నాను.
అరె!!! మొన్నటికి మొన్న ఒక అమ్మాయి అంకుల్ అని పిలిచేసింది. ఎంటో..... 4 ఏళ్ళ అమ్మాయికి కూడా నేను అలా కనిపిస్తున్నానా?? ఇంక youth or big అమ్మాయిలకి ఎలా కనిపిస్తావ్ రా?? :(
నేనేమో రోజు రోజుకు ఒక కొత్త సంఘటనతో ఏదో ఒకటి నేర్చుకొంటూ.... చిన్న వాడిని అయిపోతున్నా అని నా ఫీలింగ్.
Am i growing old or growing young :P
btw: పెళ్ళి అయిన friendly అంకుల్స్ అందరికీ ఈ పోస్ట్ అంకితం. :P
PS: Check out the new search engine from Caffeine.
Developers are inviting users to use the new service hosted at
http://www2.sandbox.google.com/